మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Murari Pancharatnam – శ్రీ మురారి పంచరత్నం


యత్సేవనేన పితృమాతృసహోదరాణాం
చిత్తం న మోహమహిమా మలినం కరోతి |
ఇత్థం సమీక్ష్య తవ భక్తజనాన్ మురారే
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యమ్ || 1 ||

యే యే విలగ్నమనసః సుఖమాప్తుకామాః
తే తే భవంతి జగదుద్భవమోహశూన్యాః |
దృష్ట్వా వినష్టధనధాన్యగృహాన్ మురారే
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యమ్ || 2 ||

వస్త్రాణి దిగ్వలయమావసతిః శ్మశానే
పాత్రం కపాలమపి ముండవిభూషణాని |
రుద్రే ప్రసాదమచలం తవ వీక్ష్య శౌరే
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యమ్ || 3 ||

యత్కీర్తిగాయనపరస్య విధాతృసూనోః
కౌపీనమైణమజినం విపులాం విభూతిమ్ |
స్వస్యార్థ దిగ్భ్రమణమీక్ష్య తు సార్వకాలం
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యమ్ || 4 ||

యద్వీక్షణే ధృతధియామశనం ఫలాది
వాసోఽపి నిర్జినవనే గిరికందరాసు |
వాసాంసి వల్కలమయాని విలోక్య చైవం
మూకోఽస్మి తేఽంఘ్రికమలం తదతీవ ధన్యమ్ || 5 ||

స్తోత్రం పాదాంబుజస్యైతచ్ఛ్రీశస్య విజితేంద్రియః |
పఠిత్వా తత్పదం యాతి శ్లోకార్థజ్ఞస్తు యో నరః || 6 ||

ఇతి శ్రీ మురారి పంచరత్నమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.